AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: అమ్మాయి విషయంలో గొడవ.. మైనర్‌ బాలికను గన్‌తో కాల్చిన మరో మైనర్..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. గన్‌ఫైర్‌ కలకలం రేపింది. మైనర్‌ బాలికను గన్‌తో కాల్చేశాడు మరో బాలుడు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రీతిని గమనించిన..

Delhi: అమ్మాయి విషయంలో గొడవ.. మైనర్‌ బాలికను గన్‌తో కాల్చిన మరో మైనర్..
Gun Fire
Shiva Prajapati
|

Updated on: Mar 07, 2023 | 10:02 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. గన్‌ఫైర్‌ కలకలం రేపింది. మైనర్‌ బాలికను గన్‌తో కాల్చేశాడు మరో బాలుడు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రీతిని గమనించిన ఆమె కుటంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక కాల్పుల అనంతరం పారిపోయాడు నిందితుడు ఖాసిమ్‌. తూర్పు ఢిల్లీలోని నంద్ నగ్రిలో జరిగిందీ ఘటన.. ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన మైనర్‌ కోసం గాలింపు చేపట్టారు. అయితే, పోలీసుల విచారణలో వారిద్దరు స్నేహితులని తేలింది. ఓ అమ్మాయి విషయంలో ఖాసిమ్, ప్రీతి మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే ఖాసిమ్‌ తనను కాల్చాడని ప్రీతి చెప్పింది. అలాగే ఇదేమి మొదటిసారి కాదని, ఇంతకముందు కూడా ఓసారి ఇంటికి వచ్చి తనని ఇలాగే బెదిరించినట్లు తెలిపింది ప్రీతి.

అయితే ఆమె కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రసుత్తం నిందితుడి ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అటు పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రసుత్తం ప్రీతికి ఎలాంటి ప్రమాదం లేదని, ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. మరోవైపు పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం