చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయని చింతించకండి..! కొత్త నోట్లుగా ఎలా మర్చుకోవచ్చంటే..

చిరిగిన కరెన్సీ నోట్లు (మ్యుటిలేటెడ్ నోట్లు) చెల్లుబాటు కావడంలేదని దిగులుపడుతున్నారా? వాటిని బ్యాంకు ద్వారా ఏ విధంగా మార్చుకోవచ్చో తెలుపుతూ ఆర్‎బీఐ తాజాగా కొత్త రూల్స్‌..

చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయని చింతించకండి..! కొత్త నోట్లుగా ఎలా మర్చుకోవచ్చంటే..
Exchange Of Damaged Notes
Follow us

|

Updated on: Jan 11, 2023 | 9:06 AM

చిరిగిన కరెన్సీ నోట్లు (మ్యుటిలేటెడ్ నోట్లు) చెల్లుబాటు కావడంలేదని దిగులుపడుతున్నారా? వాటిని బ్యాంకు ద్వారా ఏ విధంగా మార్చుకోవచ్చో తెలుపుతూ ఆర్‎బీఐ తాజాగా కొత్త రూల్స్‌ ప్రకటించింది. ఒక్కోసారి వర్షంలో తలవడం వల్లనో, పొరబాటున చినగడం వల్లనో డబ్బు కాగితాలు చెల్లుబాటు కావు. ఇటువంటి నోట్లను ఏదైనా పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌లో సులువుగా మార్చుకోవచ్చని తెలిపింది. ఐతే కో ఆపరేటివ్‌ బ్యాంకు బ్రాంచుల్లో, గ్రామీణ బ్యాంకుల్లో ఈ సదుపాయం ఉండదు.

చిరిగిన నోట్లను ఎలా మార్చాలంటే.. చిరిగిన కరెన్సీ నోట్లను మార్చకోవడానికి తొలుత ఏదైనా సెంట్రల్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాలి. డిపాజిట్‌ ఫాం తీసుకుని ట్రిపుల్ లాక్ రిసెప్టాకిల్ అనే బాక్సులో తగు వివరాలను నింపాలి. అంటే డిపాజిట్‌ చేసే కరెన్సీ నోట్ల వివరాలు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, డినామినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపర్చాలి. అనంతరం ఆయా నోట్లను బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడం ద్వారా మీ అకౌంట్లో డబ్బు నేరుగా జమ అవుతుంది. ఐతే ఓ షరతు వర్తిస్తుంది. సదరు నోటు ఎంత మేర డ్యామేజ్‌ అయిందనే విషయం ఆధారంగా దాని విలువ లెక్కిస్తారు. అలాగే పూర్తిగా కాలిపోయిన/ పూర్తిగా చిరిగిన నోట్లు/ ఉద్దేశ్యపూర్వకంగా చింపిననోట్లు, తారుమారు చేసిన నోట్లు మాత్రం బ్యాంకుల్లో చెల్లుబాటు కావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.