హత్రాస్ కేసు, 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు

హత్రాస్ కేసులో కాంగ్రెస్ పార్టీపై యూపీ ప్రభుత్వం 'ఎదురుదాడికి' దిగింది. ఈ నెల 3 న నిషేధాజ్ఞలను ధిక్కరించి ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

హత్రాస్ కేసు, 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Oct 05, 2020 | 2:17 PM

హత్రాస్ కేసులో కాంగ్రెస్ పార్టీపై యూపీ ప్రభుత్వం ‘ఎదురుదాడికి’ దిగింది. ఈ నెల 3 న నిషేధాజ్ఞలను ధిక్కరించి ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. గౌతమ బుధ్ధ నగర్ కాంగ్రెస్ పార్టీ శాఖ మనోజ్ చౌదరి, నోయిడా శాఖ చీఫ్ షాహబుద్దీన్ సహా పేర్లు తెలియని 500 మంది మీద వివిధ సెక్షన్ల కింద ఈ చర్య తీసుకున్నారు. అలాగే పనిలో పనిగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, ఆయన పార్టీకి చెందిన 400 మంది కార్యకర్తలమీద కూడా ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేశారు. వీళ్లంతా ఎపిడమిక్ యాక్ట్ ని అతిక్రమించారని, చట్ట వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో గుమికూడారని…ఇలాగే పలు కారణాలను చూపుతూ ఈ ప్రాథమిక సమాచార నివేదికను తయారు చేశారు.

మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..