AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Smuggling: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా స్మగ్లింగ్ బంగారం సీజ్‌.. ఈ సారి ప్లాన్ తెలిస్తే మరింత షాకవుతారు..!

అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. షూస్, జీన్ ప్యాంట్ లు, ట్యాబ్లెట్లు, ఫైల్ ఫోల్డర్లు వేటీనీ వదిలిపెట్టడం లేదు. తాజాగా మంగుళూరు ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడు వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది.

Gold Smuggling: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా స్మగ్లింగ్ బంగారం సీజ్‌.. ఈ సారి ప్లాన్ తెలిస్తే మరింత షాకవుతారు..!
Gold
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 23, 2022 | 2:21 PM

Share

అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. షూస్, జీన్ ప్యాంట్ లు, ట్యాబ్లెట్లు, ఫైల్ ఫోల్డర్లు వేటీనీ వదిలిపెట్టడం లేదు. తాజాగా మంగుళూరు ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడు వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది. విదేశాలనుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. క‌ర్నాట‌క‌లోని మంగుళూరు విమానాశ్ర‌యంలో క‌స్ట‌మ్స్ శాఖ అధికారులు ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద భారీ స్థాయిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్త‌ర క‌న్న‌డ జిల్లా భ‌త్క‌ల్‌కు చెందిన ఆ ప్ర‌యాణికుడు దుబాయ్ నుంచి ప్రైవేటు విమానంలో మంగుళూరుకు వ‌చ్చాడు.

ఉత్త‌ర క‌న్న‌డ జిల్లా భ‌త్క‌ల్‌కు చెందిన ఆ ప్ర‌యాణికుడు దుబాయ్ నుంచి ప్రైవేటు విమానంలో మంగుళూరుకు వ‌చ్చాడు. 24 క్యారెట్ల 364.5 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ఆ బంగారం విలువ సుమారు రూ.18.95 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. పేస్ట్ రూపంలో ఆ వ్య‌క్తి బంగారాన్ని స్మ‌గ్లింగ్ చేశాడు. లేడీస్ అండ‌ర్‌గార్మెంట్స్ ఉన్న బాక్సులో ఓ ప్లాస్టిక్ పేప‌ర్‌లో ఆ బంగారాన్ని చుట్టి అత‌ను స్మ‌గ్లింగ్‌కు పాల్ప‌డ్డాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్