AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డు ఉన్న వారికి జాక్‌పాట్‌.. రేషన్‌తో పాటు ఈ సౌకర్యం కూడా ఉచితమే..

అంత్యోదయ కార్డుదారులందరికీ ఉచిత చికిత్స సౌకర్యం కల్పించేందుకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం భారీ ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం అందించే ఉచిత సౌకర్యం చాలా కేంద్రాల్లో అందుబాటులో ఉంది. ఆయుష్మాన్ కార్డు కోసం రేషన్ కార్డును పబ్లిక్ కన్వీనియన్స్ సెంటర్‌లో చూపించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Ration Card: రేషన్ కార్డు ఉన్న వారికి జాక్‌పాట్‌.. రేషన్‌తో పాటు ఈ సౌకర్యం కూడా ఉచితమే..
Ration Shop
Jyothi Gadda
|

Updated on: Jul 04, 2023 | 10:39 AM

Share

ఉచిత రేషన్ పొందుతున్న వారికి మరో తీపి కబురు. మీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉచిత రేషన్ సౌకర్యం ప్రయోజనాన్ని పొందుతున్నట్లయితే మీరు మరొక ప్రయోజనం పొందుతారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. ప్రభుత్వ పథకం ప్రకారం.. అంత్యోదయ కార్డు ఉన్నవారికి ఉచిత చికిత్స సౌకర్యంతో పాటు ఉచిత రేషన్ లభిస్తుంది. అంత్యోదయ కార్డుదారులందరికీ ఉచిత చికిత్స సౌకర్యం కల్పించేందుకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం భారీ ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వం అందించే ఉచిత సౌకర్యం చాలా కేంద్రాల్లో అందుబాటులో ఉంది. ఆయుష్మాన్ కార్డు కోసం రేషన్ కార్డును పబ్లిక్ కన్వీనియన్స్ సెంటర్‌లో చూపించి దరఖాస్తు చేసుకోవచ్చు. అంత్యోదయ కార్డు హోల్డర్ల కోసం ఆయుష్మాన్ కార్డును తయారు చేయాలని ఆదేశించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. జిల్లా స్థాయిలో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పేరున్న వారికి కార్డుల తయారీ కూడా పూర్తైనట్టుగా సమాచారం.

ప్రభుత్వ ఈ నిర్ణయం నేపథ్యంలో ఇకపై ఎలాంటి వ్యాధి వచ్చినా వైద్యం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. కొత్తగా ఎవరికీ ఆయుష్మాన్ కార్డులు జారీ చేయడం లేదు. బదులుగా ఇప్పటికే జాబితాలో పేర్లు ఉన్న వారికి కార్డులు తయారు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీరు కారు కొన్న డబ్బులో కొంత ప్రభుత్వం మీకు తిరిగి ఇస్తుంది!
మీరు కారు కొన్న డబ్బులో కొంత ప్రభుత్వం మీకు తిరిగి ఇస్తుంది!
మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..
మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్