13 January 2026
సినిమాల స్పీడ్ తగ్గింది.. సోషల్ మీడియాలో బిజీ అయ్యింది
Rajeev
Pic credit - Instagram
రెజీనా కాసాండ్రా .. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు
సినిమాల్లో నటించింది ఈ అమ్మడు.
శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ అందాల భామ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.
తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది ఈ అందాల భామ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పి
ంచింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నదనికి సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకప
ోతుంది.
యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన సినిమాలు చేసి అలరించిదని ఈ భా
మ.
ప్రస్తుతం రెజీనా కాసాండ్రా సినిమాల స్పీడ్ తగ్గించింది. పెద్దగా సినిమాల్లో నటించడం
లేదు ఈ చిన్నది.
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస
్తూ ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్