మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఇప్పటికే బోలెడన్ని కలెక్షన్లు రాబట్టింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకుంటుండగా, చిరంజీవిని హగ్ చేసుకున్న అనిల్ రావిపూడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.