13 January 2026

6 సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. అయినా తగ్గని క్రేజ్ 

Rajeev 

Pic credit - Instagram

 చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న ఇండస్ట్రీలో ఎక్కువకాలం కంటిన్యూ అవ్వలేకపోతున్నారు.

 చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో ఈ అమ్మడు ఒకరు.

 తన అందాలతో కుర్రకారుకు మత్తెక్కించింది ఆ ముద్దుగుమ్మ కానీ సినిమాలు మాత్రం ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. 

ఎట్టకేలకు ఒక్క సినిమా హిట్ అయ్యింది. అయినా కూడా ఈ చిన్నదానికి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.

ఆమె ఎవరో కాదు కేతిక శర్మ.. కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో ఈ చిన్నది వెనకబడింది. 

మొన్నామధ్య సింగిల్ అనే సినిమా చేసింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.