మార్షల్ ఆర్ట్స్ జర్నీ… పవన్ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు వీడియో
పవన్ కల్యాణ్ ప్రాచీన జపనీస్ కత్తిసాము కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొంది, అంతర్జాతీయ గౌరవం దక్కించుకున్నారు. సోగోబుడో కంట్రికై నుండి ఫిఫ్త్ డాన్ పురస్కారం స్వీకరించారు. టకిడా షింగెన్ క్లాన్‌లో ప్రవేశించిన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచి, టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదును కూడా అందుకున్నారు.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రాచీన జపనీస్ కత్తిసాము కెంజుట్సులో అధికారికంగా ప్రవేశించి అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన పొందిన ఈ అరుదైన గుర్తింపు ప్రస్తుతం అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. నటుడిగానే కాకుండా, గాయకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, స్టంట్ కోఆర్డినేటర్‌గా, రైటర్‌గా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
మరిన్ని వీడియోల కోసం :
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
వైరల్ వీడియోలు
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
యజమాని కోసం ప్రాణాలొడ్డిన శునకం!
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
కాలానికే కన్ను కుట్టిందేమో..అందుకే ఇలా..
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
