13 January 2026
కంటెంట్ ఉన్న కథలు ఎంచుకుంటున్న కుర్ర భామ వర్ష బొల్లమ్మ
Rajeev
Pic credit - Instagram
యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ.. ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోయిన్ గా చేస్తుంది.
విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది. అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్ లోనూ ఆకట్టుకుంది.
హీరోయిన్ గా ఈ చిన్నది తెలుగులో మంచి కథలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది.
హీరోయిన్ గా మారిన తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ తెలుగు తెరకు పరిచయమైంది.
తెలుగులో రీసెంట్ గా ఊరుపేరు భైరవకోన అనే సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత తమ్ముడు అనే సినిమా చేసింది.
ప్రస్తుతం కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ మధ్య గ్లామర్ మీద కూడా ఫోకస్ పెడుతూ అప్పుడప్పుడు ఫొటోస్ తో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్