Business idea: జస్ట్10 వేల పెట్టుబడితో నెలనెలా ఆధాయం! సామాన్యుడిని లక్షాధికారిని చేసే రిస్క్‌లేని బిజినెస్‌లు
Top Home-Based Business Ideas with Low Investment: సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆర్థిక స్థోమత లేకో లేదా డబ్బులు పెట్టాక నష్టం వస్తుందనే భయంతోనే చాలా మంది వెనకడుగు వేస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగం చేస్తూ సెకండ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారిలో ఎక్కువగా ఈ భయం కనిపిస్తుంది. అలాంటి వారికోసమే ఈ వార్త.. మీరు తక్కువ పెట్టుబడితో, రిస్క్‌లేకుండా డబ్బులు సంపాధించుకే కొన్ని బిజినెస్ టిప్స్ గురించి మేము ఇప్పుడు చెప్పబోతున్నాం. అవును ఈ బిజినెస్‌లు జస్ట్ రూ.10,000 తో స్టార్ట్ చేస్తే.. నెల నెలా మీకు ఆధాయం తెచ్చిపెడతాయి. ఇంతకూ ఆ సులభమైన వ్యపారాలేంటో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
