రెబల్ స్టార్‌కు R కలిసిరావడం లేదా.. ఆ సినిమాలన్నీ బెడిసికొట్టాయిగా!

Samatha

13 January 2026

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డార్లింగ్ అంటే చాలా మందికి అమతమైన ఇష్టం ఉంటుంది. ఇక ప్రభాస్ మూవీ వస్తుందంటే థియేటర్లో ఉండే సందడే వేరు.

అమితమైన ప్రేమ

చాలా మంది అభిమానులు ప్రభాస్ మూవీ కోసం వేయిట్ చేస్తుంటారు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు అభిమానుల ఆనందం మాటల్లో చెప్పలేనిది.

ప్రభాస్ మూవీ

సంక్రాంతికి రాజాసాబ్‌తో వచ్చిన ప్రభాస్, బ్లాక్ బస్టర్ హిట్‌తో ఇండస్ట్రీనే షేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు, కానీ  ఊహించనది విధంగా ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

రాజాసాబ్

ఈ క్రమంలోనే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.  ప్రభాస్ డిజాస్టర్ మూవీస్ చూస్తే అందులో ఎక్కువగా ఆర్ అక్షరంతో ఉన్న సినిమాలే ఉన్నాయి. దీంతో డార్లింగ్‌కు ఆర్ అక్షరం కలిసి రావడం లేదంటున్నారు కొందరు.

ఇంట్రస్టింగ్ న్యూస్

ప్రభాస్ నటించిన సినిమాల్లో రాఘవేంద్ర మూవీ ఒకటి. ఇది 2003లో థియేటర్లలో రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది.

రాఘవేంద్ర మూవీ

అదే విధంగా 2022లో ప్రభాస్, రాధే శ్యా్మ్ మూవీతో అభిమానుల ముందుకు వచ్చి, ఊహించని విధంగా ప్లాప్ అందుకున్నాడు.

రాధేశ్యామ్

లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణం రాజు నటిచిన సినిమా రెబల్. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

రెబల్

లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణం రాజు నటిచిన సినిమా రెబల్. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

రాజాసాబ్