కోమాలో మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణబ్ ముఖ‌ర్జీః ఆర్మీ రీసెర్చ్ హాస్పిట‌ల్‌

కోమాలో మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణబ్ ముఖ‌ర్జీః ఆర్మీ రీసెర్చ్ హాస్పిట‌ల్‌

భార‌త మాజీ రాష్ట్ర ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కోమాలో ఉన్నార‌ని ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫ‌ర‌ల్ ఆస్ప‌త్రి తెలిపింది. అయితే ఆయ‌న శ‌రీరంలోని ముఖ్య అవ‌య‌వాలు మాత్రం ప‌ని చేస్తున్నాయ‌ని గురువారం..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 13, 2020 | 4:58 PM

భార‌త మాజీ రాష్ట్ర ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కోమాలో ఉన్నార‌ని ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫ‌ర‌ల్ ఆస్ప‌త్రి తెలిపింది. అయితే ఆయ‌న శ‌రీరంలోని ముఖ్య అవ‌య‌వాలు మాత్రం ప‌ని చేస్తున్నాయ‌ని గురువారం ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు.

కాగా త‌న తండ్రి హెల్త్ కండీష‌న్‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వార్త‌ల‌ను ప్ర‌ణ‌బ్ కుమారుడు అభిజిత్ ఖండించారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపారు. ఆ వార్త‌లు కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మేన‌ని ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం త‌న తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉంద‌ని, ఆయ‌న కోసం మీ ప్రార్థ‌న‌ల‌ను కొన‌సాగించండి అంటూ ప్ర‌ణ‌బ్ కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ త‌న ట్వీట్‌లో పేర్కొన్న విష‌యం తెలిసిందే.

Read More:

భార‌త క్రికెట‌ర్‌కి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌

అభిరామ్ యాక్సిడెంట్ చేయ‌లేదు.. క్లారిటీ ఇచ్చిన ద‌గ్గుబాటి ఫ్యామిలీ

ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌

బిగ్‌బాస్ సీజ‌న్-4 లేటెస్ట్ ప్రోమోః నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu