Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 9 మంది మృతి
తమిళనాడులోని మధురై రైల్లోవే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. రామేశ్వరం నుంచి కన్యాకుమారి వరకు వెళ్తున్న రైలులో ఈ ప్రమాదం జరిగడం కలకలం రేపుతోంది.
తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. రామేశ్వరం నుంచి కన్యాకుమారి వరకు వెళ్తున్న రైలులో ఈ ప్రమాదం జరిగడం కలకలం రేపుతోంది. మృతులు ఉత్తరప్రదేశ్ వాసులుగా అధికారులు గుర్తించారు. అలాగే మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. సమాచారం తెలుసున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు.
மதுரை ரயில் நிலையத்தில் நிறுத்திவைக்கப்பட்டிருந்த ரயிலில் தீ விபத்து; ரயிலில் கேஸ் சிலிண்டர் வைத்து சமைத்தபோது தீப்பற்றியதாக தகவல்#Madurai | #Fire | #Train | #FireAccident | #TrainAccident | #TrainFireAccident pic.twitter.com/Zw8RUdXPMb
ఇవి కూడా చదవండి— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) August 26, 2023