Boyapati Sreenu: ట్రోల్స్ పై బోయపాటి రియాక్షన్.. ఆల్రెడీ హమ్‌నే కాషన్ కీయ
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2 – తాండవం’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ రిలీజ్ చేశారు. దీని కోసం ఈ సినిమాను నార్త్‌లోనూ భారీగా ప్రమోట్ చేశారు మేకర్స్. అయితే, ఈ ప్రమోషన్స్‌లో భాగంగా బోయపాటి, బాలయ్య హిందీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని ఓ డైలాగు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2 – తాండవం’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ రిలీజ్ చేశారు. దీని కోసం ఈ సినిమాను నార్త్‌లోనూ భారీగా ప్రమోట్ చేశారు మేకర్స్. అయితే, ఈ ప్రమోషన్స్‌లో భాగంగా బోయపాటి, బాలయ్య హిందీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని ఓ డైలాగు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఖండ 2 హిందీ ప్రమోషన్స్‌లో బోయపాటి చెప్పిన ‘‘ఆల్రెడీ హమ్‌నే బోల్ దియా.. కాషన్ కియా’’ డైలాగ్ వైరల్ కావడంతో మీమర్స్ దాన్ని బాగా ట్రెండ్ చేశారు. అయితే, ఇప్పుడు తనపై వచ్చిన ఈ మీమ్‌కు బోయపాటి రియాక్ట్ అయ్యారు. తాజాగా థమన్, బోయపాటి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సింగర్ సునీత ఈ వైరల్ మీమ్‌ను వినిపించారు. దీంతో తన మనసులో నుంచి వచ్చిన హిందీ భాషను మాట్లాడానని.. అందులో ఏం తప్పులేదని.. బోయపాటి కామెంట్ చేశారు. థమన్ కూడా ఈ మీమ్‌పై రియాక్ట్ అయ్యారు. ‘ఆల్రెడీ హమ్‌నే బోల్ దియా.. మైనే సౌండ్‌పై కాషన్ కియా, ఇన్హోనే సినిమాపై కాషన్ కియా’ అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. దీంతో మరోసారి ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అఖండ 2 చిత్రం ప్రస్తుతం స్టెడీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర రన్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gudivada Amarnath: చంద్రబాబు పై కేసీఆర్ వ్యాఖ్యలు వంద శాతం నిజమే
Gold Price Today: మహిళలకు భారీ షాక్.. రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు
Dubai: నదుల్లా మారిన దుబాయ్ రోడ్లు..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

