Breaking News: కోల్కత్తాలో భారీ అగ్ని ప్రమాదం.. రహదారి పక్కనున్న గుడిసెలు అగ్నికి ఆహుతి..
కోల్కత్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రహదారి పక్కనగల గుడిసెలలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోల్కత్తాలోని ఈఎం బైపాస్ రహదారికి కొద్ది దూరంలో ఉన్న బెంగాల్ కెమికల్ ఇండస్ట్రీలో

కోల్కత్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రహదారి పక్కనగల గుడిసెలలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోల్కత్తాలోని ఈఎం బైపాస్ రహదారికి కొద్ది దూరంలో ఉన్న బెంగాల్ కెమికల్ ఇండస్ట్రీలో దగ్గర్లోని గుడిసెలలో ఈరోజు సాయంత్రం మంటలు చెలరేగాయి. దీంతో ఆ మంటలను అర్పడానికి 15 ఫైర్ ఇంజన్లు అక్కడకు చెరుకున్నాయి. ఫైర్ సిబ్బందితో సహ అక్కడి స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
