ఏడాదిలో వాయుకాలుష్యంతో భారత్‌లో 17 లక్షల మంది మృతి.. సైంటిఫిక్ మ్యాగజైన్ నివేదికలో వెల్లడి

గడిచిన ఏడాదిలో వాయుకాలుష్యం కారణంగా భారత్‌లో ఏకంగా 17 లక్షల మంది మృతి చెందారని సైంటిఫిక్‌ మ్యాగజైన్‌ లాన్సెట్‌ తన నివేదికలో వెల్లడించింది. ఇది దేశంలోని మొత్తం మరణాల్లో 18 శాతం కావడం ఆందోళన కలిగించే అంశం.

ఏడాదిలో వాయుకాలుష్యంతో భారత్‌లో 17 లక్షల మంది మృతి.. సైంటిఫిక్ మ్యాగజైన్ నివేదికలో వెల్లడి
Follow us

|

Updated on: Dec 22, 2020 | 8:52 PM

Air pollution show bad effects: గడిచిన ఏడాదిలో వాయుకాలుష్యం కారణంగా భారత్‌లో ఏకంగా 17 లక్షల మంది మృతి చెందారని సైంటిఫిక్‌ మ్యాగజైన్‌ లాన్సెట్‌ తన నివేదికలో వెల్లడించింది. ఇది దేశంలోని మొత్తం మరణాల్లో 18 శాతం కావడం ఆందోళన కలిగించే అంశం. సైంటిఫిక్ మ్యాగజైన్ ఈ నివేదికను ఆర్థిక, ఆరోగ్య రంగాలపై కాలుష్యం అనే అంశంపై రూపొందించింది. ఇళ్లలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని కానీ.. బయటి వాయు కాలుష్యం మాత్రం ఏకంగా 115 శాతం పెరిగిందని తేలింది. ఇక వాయు కాలుష్యం కారణంగా దేశ జీడీపీకి 1.4 శాతం నష్టం వాటిల్లిందని లాన్సెట్ తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెపోటు, మధుమేహం వ్యాధుల మరణాలతో పాటు నవజాత శిశువుల మరణాలు సంభవిస్తున్నాయని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు. ఇక వాయు కాలుష్యం కారణంగా మనుషుల ఆరోగ్యాలపైనే కాకుండా ఆర్థిక రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన వాయు కాలుష్యం ఆరోగ్యాలతో పాటు భారత ఉత్పాదకతను దెబ్బతీస్తుందని అంటున్నారు.

శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉందా.. అయితే జాగ్రత్త పడండి!

డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
రిసెప్షన్‌లో తాటి ముంజల సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం

: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

ఏసీతో విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవడం ఎలా? అద్భుతమైన ట్రిక్స్‌

పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే

ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!

విదేశీ టూర్ వెళ్తున్నారా? ఇది మీ వెంటే ఉండాల్సిందే..

భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు

వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.