The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు
రాజాసాబ్ పై ట్రోల్స్ విమర్శలు.. ఆగిపోవడం కాదు కదా.. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి అవి మరింత ఎక్కువగా వస్తున్నాయి. ఓటీటీలో రాజాసాబ్ మూవీలోని కొన్ని సీన్లను మరింత డీటైల్డ్ గా.. చూస్తున్న కొందరు నెటిజన్లు.. ప్రభాస్ డూప్ షాట్స్‌ను కనిపెట్టి మరీ నెట్టింట వైరల్ చేస్తున్నారు. డైరెక్టర్ మారుతీని ట్రోల్ చేస్తున్నారు.
రాజాసాబ్ పై ట్రోల్స్ విమర్శలు.. ఆగిపోవడం కాదు కదా.. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి అవి మరింత ఎక్కువగా వస్తున్నాయి. ఓటీటీలో రాజాసాబ్ మూవీలోని కొన్ని సీన్లను మరింత డీటైల్డ్ గా.. చూస్తున్న కొందరు నెటిజన్లు.. ప్రభాస్ డూప్ షాట్స్‌ను కనిపెట్టి మరీ నెట్టింట వైరల్ చేస్తున్నారు. డైరెక్టర్ మారుతీని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఈ మూవీలో విలన్ గ్యాంగ్‌లో నటించిన రోన్సన్ విన్సెంట్ అనే నటుడు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది. తాను హీరో, హీరోయిన్లతో ఫోటోలు దిగడం కష్టం కాబట్టి, వారి డూప్‌లతో ఫోటోలు దిగి సంతృప్తి చెందుతానంటూ మాళవిక మోహనన్ డూప్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. దీంతో, “హీరోయిన్ చేసే చిన్నపాటి ఫైట్ సీన్లకు కూడా డూప్‌ను వాడేశారా?” అంటూ నెటిజన్లు మారుతిపై విరుచుకుపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: ఉన్నట్టుండి చిరు ఎమోషనల్ పోస్ట్.. వైరల్
యువకుడి కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి..
భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్ ఓటీపీ
IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

