మెరికాలోని సియాటిల్ ప్రభుత్వం భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల మృతి కేసులో ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 262 కోట్లు) పరిహారంగా చెల్లించడానికి అంగీకరించింది. 2023 జనవరిలో పోలీసు వాహనం ఢీకొనడంతో జాహ్నవి మరణించారు. ఈ సెటిల్మెంట్ ఆమె కుటుంబానికి కొంత ఉపశమనం కలిగిస్తుందని సియాటిల్ అటర్నీ వ్యాఖ్యానించారు.