జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అయిపోండి!

Prasanna Yadla

12 February 2026

Pic credit - Pixabay

చాలా మంది అమ్మాయిలు జుట్టు పొడవుగా పెరగడం లేదని బాధ పడుతుంటారు. అలాంటి వాళ్లు అసలు చింతించకండి. 

జుట్టు పెరగాలంటే..  

మీ ఇంట్లో ఉండే వాటితోనే సహజంగా జుట్టును పెంచుకోవచ్చు. మరి, ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జుట్టు పెరగాలంటే..  

మీరు ప్రతి రోజూ ఉదయం పూట లేకపోతే సాయంత్రం కానీ గోరువెచ్చని నూనెతో తల మీద మసాజ్ చేస్తూ ఉండండి.

ఇలా మసాజ్ చేయండి   

మీరు తీసుకునే ఆహారాల్లో విటిమిన్ సి ఫుడ్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. దీని వలన జుట్టు పెరుగుతుంది. 

 విటిమిన్ సి ఫుడ్స్

తలకు బయట నుంచి తెచ్చిన ప్రొడక్ట్స్ ఎక్కువ అప్లై చేయకండి. నేచురల్ హెయిర్ ప్యాక్స్ మాత్రమే పెట్టండి.

నేచురల్ హెయిర్ ప్యాక్స్

తలకు వేరే ఆయిల్స్ పెట్టె ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. కొబ్బరి నూనెను మాత్రమే పెట్టండి

కొబ్బరి నూనె

వారంలో రెండు సార్లు ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించండి. దీని వలన జుట్టు వత్తుగా పెరుగుతుంది. 

ఉల్లిపాయ రసం 

 ప్రోటీన్ ఫుడ్స్  అధికంగా ఉండేవి తీసుకుంటే మీరు ఇక ఏ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. జుట్టు బలంగా అవుతుంది. 

ప్రోటీన్ ఫుడ్స్