సోషల్ మీడియా, కంటెంట్ క్రియేషన్ ద్వారా ఓ డ్రై క్లీనర్ ప్రతి నెలా రూ.2 లక్షలు సంపాదిస్తున్న అద్భుతమైన విజయ గాథ ఇప్పుడు వైరల్ గా మారింది.. వినూత్న మార్గంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ, ఈ మహిళా డ్రై క్లీనర్ అశేషమైన ఆదాయాన్ని పొందుతోంది. ఇది ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశం.