తిన్న వెంటనే స్వీట్ తినాలనే కోరిక కలుగుతోందా.. !

Samatha

12 February 2026

స్వీట్ అటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది స్వీట్ తినాలనుకుంటారు. కానీ వారికి ఎప్పుడో పిలిపించినప్పుడు మాత్రమే తింటారు.

స్వీట్

కానీ కొంత మందికి మాత్రం భోజనం చేసిన వెంటనే స్వీట్ తినాలనే కోరిక కలుగుతుంది. తిన్న వెంటనే స్వీట్ తినడానికి ఇష్టపడుతుంటారు.

భోజనం తర్వాత స్వీట్

కాని దీనిని తేలికగా తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? హార్మోన్ల పనితీరులో వచ్చే మార్పుల వలన కలుగుతుందంట.

జాగ్రత్త అవసరం

తీసుకునే ఆహారంలో కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పడిపోతాయి.  దీనివల్ల మెదడు శక్తి కోసం స్వీట్ తినాలనే కోరికను కలిగిస్తుందంట.

ఇన్సులిన్ స్థాయిలు తగ్గడం

అందుకే భోజనం చేసిన వెంటనే తీపి తినాలనే కోరిక కలుగుతున్నట్లు వైద్యులను సంప్రదించడం అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆరోగ్య నిపుణులు

ఎందుకంటే ? తిన్న వెంటనే స్వీట్ తినడం వలన అధిక బరువు పెరిగి ఇది ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

బరువు పెరుగుట

అందువలన ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి. పంచదారకు బదులుగా ఎలాంటి స్వీట్ తీసుకోవడం శరీరానికి మేలు చేస్తుందో తెలుసుకోవాలి.

ఆహారంలో జాగ్రత్తలు

ముఖ్యంగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు పీచ్ పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది, పంచదారకు బదులు బెల్లం తీసుకోవడం ఉత్తమం.

పీచ్, ఫైబర్ ఫుడ్