కూల్ కూల్‌గా.. శరీరానికి చల్లదనం ఇచ్చే పుచ్చకాయతో బోలెడు లాభాలు!
Samatha
11 February 2026
సీజనల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే తప్పకుండా ఏ సీజన్‌లోని పండ్లు ఆ సీజన్‌లో తినాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.
సీజనల్ ఫ్రూట్స్
ఇక వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది అధిక వేడితో ఎక్కువ బాధపడుతుంటారు. శరీరంలో వేడి భరించలేక చల్లటి డ్రింక్స్ తాగడానికి ఇంట్రస్ట్ చూపు
తారు.
చల్లటి డ్రింక్స్
కానీ సమ్మర్‌లో శరీరానికి చల్లదనం ఇచ్చే పుచ్చకాయ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
శరీరానికి చల్లదనం
పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. అందువలన డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడే వారికి ఇది చాలా మంచిది. దీని తినడం వలన శరీరం హ
ైడ్రేట్గా ఉంటుంది.
90 శాతం నీరు
అలాగే ఇందులో లైకోపీన్, సిట్రులిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. అందువలన ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యం
ప్రతి రోజూ పుచ్చకాయ తినడం వలన ఇందులో ఉండే విటమిన్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, చర్మానికి సహజ మెరుపును ఇస్తాయి.
చర్మ ఆరోగ్యం
పుచ్చకాయను మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని తేమగా ఉంచుతుంది. తక్షణ
శక్తిని అందిస్తుంది
అధిక రక్తపోటు
అలాగే దీనిని తినడం వలన మానసిక స్థితి మెరుగు పడుతుందంట. తలనొప్పి, ఒత్తిడి వంటి నుంచి ఉపశమనం కలుగుతుంది. బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.
మానసిక ఆరోగ్యం
మరిన్ని వెబ్ స్టోరీస్
చాక్లెట్స్ ఎందుకు తినాలో తెలుసా? ప్రయోజనాలు ఇవే!
ఆ వ్యాధులకు దివ్యౌషధం.. స్టార్ ఫ్రూట్‌తో సూపర్ బెన్ఫిట్స్..
శివరాత్రి స్పెషల్.. తప్పక సందర్శించాల్సిన 8 శక్తివంతమైన శివాలయాలు ఇవే!