శివరాత్రి స్పెషల్.. తప్పక సందర్శించాల్సిన 8 శక్తివంతమైన శివాలయాలు ఇవే!

Samatha

9  February 2026

అత్యంత పర్వదినం అయిన మహా శివరాత్రి వచ్చేస్తోంది. 2026 ఫిబ్రవరి 15 భక్తులు అందరూ మహా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

శివరాత్రి

ఈ రోజు పరమ శివుడికి ప్రత్యేక పూజలు చేసి, ఉపవాసాలు ఉంటూ, జాగరం చేస్తారు. అంతే కాకండా రోజు మొత్తం శివుని సమర్పిస్తుంటారు.

శివ పూజ

అయితే ఇంత గొప్ప పవిత్రమైన మహా శివ రాత్రి సమయంలో తప్పకుండా కొన్ని ఆలయాలు సందర్శిచాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

ఆలయాలు

గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం. చాలా శక్తివంతమైన ఆలయాల్లో ఇదొక్కటి. ఇక్డ శివుడు జ్యోతిర్లింగం రూపంలో దర్శనం ఇస్తాడు.

గుజరాత్, సోమనాథ్ ఆలయం

మహారాష్ట్రాలో ఉన్న  ఫేమస్ టెంపుల్ త్రయంబకేశ్వర్ , గోదావరి సమీపంలో ఇక్కడ బ్రహ్మ, విష్ణు, రుద్రులను సూచించే మూడు ముఖాలతో పరమశివుడు కొలువుదీరాడు.

మహారాష్ట్ర, త్రయంబకేశ్వర్

కాశ్మీర్‌లోని అమర్ నాథ్ ఆలయం చాలా శక్తివంతమైనది. ఇక్కడ పరమశివుడు మంచు లింగం రూపంలో దర్శనం ఇస్తాడు.

కాశ్మీర్, అమర్ నాథ్ ఆలయం

తమిళనాడులోని రామనాథస్వామి ఆలయం ప్రసిద్ధ ఆలయాల్లో ఒక్కటి. రామేశ్వరం ద్వీపంలో, రామనాథస్వామి ఆలయం అద్భుతమైన నిర్మాణాలతో  భక్తులను ఆకర్షిస్తుంది.

తమిళనాడు, రామనాథస్వామి

ఉత్తరా ఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయం. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. హిమాలయాలు, ప్రకృతి మధ్య శివుడు కొలువుదీరాడు.

ఉత్తరా ఖండ్,కేదార్ నాథ్