టాలీవుడ్‌లో ఆ సినిమాలకు కష్ట కాలం.. పాపం
గతంలో వీఎఫ్‌ఎక్స్ సినిమాలకు ప్రసిద్ధి చెందిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు అదే వీఎఫ్‌ఎక్స్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అధిక వ్యయాలు, షూటింగ్, ప్రీ-ప్రొడక్షన్ సమయం పెరుగుదల, బడ్జెట్ ఆకాశాన్ని అంటడం వంటి సమస్యలతో నిర్మాతలు వీఎఫ్‌ఎక్స్ కంటెంట్‌కు దూరంగా ఉంటున్నారు. ఓటీటీ సంస్థలు కూడా మొత్తం సినిమా చూసిన తర్వాతే డీల్స్ గురించి మాట్లాడుతుండటంతో, 'విశ్వంభర', 'స్వయంభూ', 'వృషకర్మ' వంటి భారీ ప్రాజెక్టులు ఓటీటీ డీల్స్ కోసం వేచి ఉన్నాయి.
నిన్న మొన్నటి వరకు భారీ వీఎఫ్‌క్స్ సినిమాలకు కేరాఫ్‌గా ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు.. ఆ VFX కారణంగానే కష్టాల్లోకి జారుకుంటోంది. VFX కోసం అతిగా శ్రమించవలసి రావడం.. షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ డేస్ పెరిగిపోవడం.. బడ్జెట్ ఆకాశాన్ని అంటడం.. ఈ కారణాల వల్ల మేకర్స్ పెద్దగా వీఎఫ్‌క్స్ కంటెంట్ ఉన్న సినిమాలంటే భయపడుతున్నారు. అందులోనూ ఓటీటీ సంస్థలు కూడా వీఎఫ్ ఎక్స్ సినిమాలకు కొత్త రూల్‌ను ఫాలో అవుతున్నాయి. మొత్తం సినిమా చూశాక కానీ.. ఓటీటీ డీల్ గురించి మాట్లాడనంటున్నాయి. ఇందుకు ఉదాహరణ అన్నట్టే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర, నిఖిల్ స్వయంభు, నాగ్ చైతన్య వృషకర్మ వంటి భారీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్టులు ఇప్పటికీ ఓటిటి డీల్స్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్
The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు
Chiranjeevi: ఉన్నట్టుండి చిరు ఎమోషనల్ పోస్ట్.. వైరల్
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

