AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోటీ మసాలాలతో చేపల ఫ్రై.. అమ్మమ్మలు చెప్పని సీక్రెట్ ఇదే!

రోటీ పచ్చళ్లు, రోటీలో నూరిన మసాలాల టేస్ట్ వేరే లెవల్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ మిక్సీలు వచ్చేశాయి, కానీ గతంలో అమ్మమ్మలు ఏ వంట చేయాలి అన్నా సరే ప్రత్యేకంగా రోటీ మసాలాలు నూరే వాళ్లు. ముఖ్యంగా నాటు కోడీ కూర, చేపల ఫ్రై అంటే వారు తయారు చేసే ప్రత్యేక మసాలాల వాసనే అద్భుతంగా ఉండేది. అంతే కాకుండా వారు ఏ కర్రీ వండినా చాలా అద్భుతంగా, అమోఘమైన టేస్ట్ ఉండేది. అయితే మీరు కూడా అమ్మలు వండినట్లు రోటీ మసాలాలతో చేపల ఫ్రై వండాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సమాచారం.

Samatha J
|

Updated on: Feb 13, 2026 | 12:32 PM

Share
ముందుగా మసాలా తయారీ కి కావాల్సిన పదార్థాలు : మెంతులు, తురిమిన ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క , ధనియాలు, కసూరి మేథి, పసుపు, ఇంగువ చిటికెడు,  గసగసాలు, తెల్ల నువ్వులు , స్టార్ పువ్వు, చెక్క.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే .. స్టవ్ ఆన్ చేసి, వీటన్నిటినీ మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకొని, చల్లారిన తర్వాత రోటీలో వేసి రుబ్బుకోవాలి. ఈ పొడిని మరో బౌల్‌లోకి తీసుకొని, అందులో కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే టేస్టీ మసాలా రెడీ.

2 / 5
చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు :  చేపలు కేజీ, కారం, ఉప్పు, పుసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, నూనె, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్.

3 / 5
తయారీ : ముందుగా చేపలను నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆర బెట్టాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని, వాటికి కారం, ఉప్పు, నిమ్మరసం, మనం రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి, అల్లం వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాదాపు 20 నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసి, పెద్ద కడాయి పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత వాటిలో మనం కలిపి పెట్టుకున్న చేపల ముక్కలను వేసి, లో ఫ్లేమ్‌లో మంచిగా కాలే వరకు వేయించుకోవాలి. కనీసం 6 నిమిషాలు వేయిస్తే లోపల ముక్క ఉడికి టేస్ట్ కూడా బాగుటుంది.తర్వాత ఈ చేపలను ఒక గిన్నెలోకి తీసుకొని, వాటిపై నూనెలో వేయించిన కరివేపాకురెబ్బలు, మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా లైట్‌గా చల్లాలి. అంతే వేడి వేడి చేపల ఫ్రై రెడీ. తింటే నోరూరిపోద్దీ.

5 / 5
Follow Us
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?

IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?

వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్

సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే

పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..

విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..

ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?

వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!

అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..