సిడ్నీలో రోహిత్ శర్మ క్షేమం..వేరే చోటికి తరలించాల్సిన అవసరం లేదని బీసీసీఐ కీలక ప్రకటన

సిడ్నీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో రోహిత్ శర్మ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వెంటనే రోహిత్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. దీనిపై  బీసీసీఐ స్పందించింది.

సిడ్నీలో రోహిత్ శర్మ క్షేమం..వేరే చోటికి తరలించాల్సిన అవసరం లేదని  బీసీసీఐ కీలక ప్రకటన
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 22, 2020 | 8:39 PM

No Need to Move : సిడ్నీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో రోహిత్ శర్మ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వెంటనే రోహిత్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. దీనిపై  బీసీసీఐ స్పందించింది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను సిడ్నీ నుంచి తరలించాల్సిన అవసరం లేదని.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తెలిపింది. అక్కడ రోహిత్ సురక్షితంగానే ఉన్నాడని పేర్కొంది.

ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టు సరీస్ కోసం రోహిత్ శర్మ కొద్ది రోజుల క్రితమే సిడ్నీ చేరుకున్నాడు. అయితే కరోనా వైరస్ నిబంధనల మేరకు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని అక్కడి అధికారులు ఆదేశించారు. దాంతో రోహిత్ ప్రస్తుతం సిడ్నీలోనే క్వారంటైన్‌లో ఉన్నాడు.

గత కొద్దిరోజులుగా సిడ్నీలో కోవిడ్ వ్యాప్తి  వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోవడంతో ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం సిడ్నీ సరిహద్దుల్ని మూసివేసివేసింది. కఠినంగా నిబంధనల్ని అమలు చేస్తోంది. అయితే సిడ్నీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడే ఉన్న రోహిత్‌ శర్మకు కూడా కరోనా సోకుతుందేమోనని ఫ్యాన్స్  ఆందోళన వ్యక్తం చేశారు.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు