AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడం సార్ మేడం అంతే..! కుర్రాళ్లను కవ్విస్తున్న పూజిత పొన్నాడ

2016లో కింగ్ నాగార్జున నటించిన ఊపిరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూజిత పొన్నాడ. ఆ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్య ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది. ఈ రెండు సినిమాల్లో తన క్యూట్  నెస్ తో  ఆకట్టుకుంది పూజిత. 

Rajeev Rayala
|

Updated on: Feb 13, 2026 | 1:47 PM

Share
2016లో కింగ్ నాగార్జున నటించిన ఊపిరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూజిత పొన్నాడ. ఆ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్య ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది. ఈ రెండు సినిమాల్లో తన క్యూట్  నెస్ తో  ఆకట్టుకుంది పూజిత. 

2016లో కింగ్ నాగార్జున నటించిన ఊపిరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూజిత పొన్నాడ. ఆ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్య ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది. ఈ రెండు సినిమాల్లో తన క్యూట్  నెస్ తో  ఆకట్టుకుంది పూజిత. 

1 / 5
కాగా పూజితకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదంటే రామ్ చరణ్ రంగస్థలం అనే చెప్పాలి. ఇందులో హీరో ఆది పినిశెట్టి ప్రియురాలు పద్మ పాత్రలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో కనిపించింది కొంత సేపే అయినా తన  నటనతో ఆకట్టుకుంది పూజిత. రంగస్థలం సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు.

2 / 5
ఆ తర్వాత రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ తదితర సినిమాల్లో నటించింది పూజిత. అలాగే రవితేజ రావణాసుర సినిమాల్లో మరో కీలక పాత్ర పోషించింది.

3 / 5
అయితే ఎందుకోకానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తునా.. అందం అభినయం రెండూ ఉన్న కూడా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రావడంలేదు. 

4 / 5
ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో పూజిత కూడా కనిపించింది. ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ భామ.  అలాగే ఓ తమిళ సినిమాలోనూ నటిస్తోందీ అందాల తార. తాజాగా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. 

5 / 5
Follow Us
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!

ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు

ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!

ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం

ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే

పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..

తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్

బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్

చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు