బీహార్లో ఒక యువకుడికి మాదకద్రవ్యాలు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. యువకుడికి డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా వివాహం జరిపినట్లు వార్తలు వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం విస్తృతంగా ప్రచారమవుతోంది.