AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: బిగ్ బాస్ 4కు అక్కినేని నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ షోలో అభిజిత్-అఖిల్-సోహైల్ మధ్య టఫ్ ఫైట్ జరిగింది. ఇక డిసెంబర్ 20న..

Bigg Boss 4: బిగ్ బాస్ 4కు అక్కినేని నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.?
Ravi Kiran
|

Updated on: Dec 22, 2020 | 9:34 PM

Share

Bigg Boss 4: తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ షోలో అభిజిత్-అఖిల్-సోహైల్ మధ్య టఫ్ ఫైట్ జరిగింది. ఇక డిసెంబర్ 20న జరిగిన గ్రాండ్ ఫినాలేలో అభిజిత్ టైటిల్ విన్నర్ గా నిలవగా.. అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఈ షోకు హోస్టుగా వ్యవహరించిన అక్కినేని నాగార్జున రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. దానికి సమాధానం రూ. 7 కోట్లు అని తెలుస్తోంది. (Bigg Boss 4 Telugu Winner)

వాస్తవానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు నాగార్జునతో 30 ఎపిసోడ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వైల్డ్ డాగ్ షూటింగ్ కారణంగా ఆయన రెండు ఎపిసోడ్లు చేయలేదు. అయితే దానికి సంబంధం లేకుండా షో నిర్వాహకులు రూ. 7 కోట్లు ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. కాగా, బిగ్ బాస్ సీజన్ 1 కోసం ఎన్టీఆర్ రూ. 8 కోట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. (Bigg Boss 4 Winner Abhijeet)

Also Read:

 ‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!

ఆన్‌లైన్‌ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..