Air Hostess: రెస్టారెంట్‌లో హంగామా సృష్టించిన ఎయిర్ హోస్టెస్.. బీర్ బాటిల్‌తో కారును అద్దాలను ధ్వంసం చేసి..

Air Hostess: మద్యం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. మితిమీరిన తాగుడు వల్ల అభాసపాలు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మద్యం మత్తులో చేసిన పనికి కేసుల పాలు చేస్తుంది. తాజాగా..

Air Hostess: రెస్టారెంట్‌లో హంగామా సృష్టించిన ఎయిర్ హోస్టెస్.. బీర్ బాటిల్‌తో కారును అద్దాలను ధ్వంసం చేసి..
Follow us
Subhash Goud

|

Updated on: Aug 13, 2022 | 12:18 PM

Air Hostess: మద్యం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. మితిమీరిన తాగుడు వల్ల అభాసపాలు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మద్యం మత్తులో చేసిన పనికి కేసుల పాలు చేస్తుంది. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో మద్యం మత్తులో ఉన్న ఒక ఎయిర్ హోస్టెస్ తన ముగ్గురు స్నేహితులతో కలసి హల్‌చల్‌ సృష్టించారు. మద్యం మత్తులో ఓ కుటుంబంతో గొవకు దిగిన కారణంగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రాచీ సింగ్, ఆమె స్నేహితులు బుధవారం రెస్టారెంట్‌లో ఒక కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీరు బాటిల్‌తో కుటుంబీకులకు చెందిన కారు అద్దాన్ని పగలగొట్టారు.

కేసు నమోదు ..

రెస్టారెంట్‌లో తప్పతాగి నానా హంగామా సృష్టించడంతో సదరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇందులో సింగ్, ఆమె భర్త కార్తీక్ చౌదరి, వికాస్ ఖండేల్వాల్, నేహాపై కేసు నమోదు చేశారు. దీంతో కోర్టు ఆ నలుగురికి బెయిల్‌ మంజూరు చేసింది. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించినందుకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ