TS Congress: పట్టు వీడేది లేదు.. సొంత కుంపటిలో తెగని పంచాయితీ.. రేవంత్‌రెడ్డి క్షమాపణలపై స్పందించిన వెంకట్‌రెడ్డి

TS Congress: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ ముంపటి రాజుకుంటుంది. సొంతగూటిలోనే నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు కొనసాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తుంటున్నారు..

TS Congress: పట్టు వీడేది లేదు.. సొంత కుంపటిలో తెగని పంచాయితీ.. రేవంత్‌రెడ్డి క్షమాపణలపై స్పందించిన వెంకట్‌రెడ్డి
Follow us
Subhash Goud

|

Updated on: Aug 13, 2022 | 10:57 AM

TS Congress: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ ముంపటి రాజుకుంటుంది. సొంతగూటిలోనే నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు కొనసాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తుంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌ విషయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పట్టువీడటం లేదు. అయితే ఇటీవల రేవంత్‌ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై రేవంత్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యాలకు బాధ్యత వహిస్తూ తాజాగా రేవంత్‌రెడ్డి వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాత్ర ఎంతో కీలకమైందని, అలాంటి వ్యక్తి పార్టీకి సేవలందించేందుకు ఎంతో అవసరమని అన్నారు. తనకు పార్టీ దూరం పెట్టిందని, కార్యక్రమాలపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ వెంకట్‌రెడ్డి కొన్ని రోజులుగా అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు.

అయితే రేవంత్‌రెడ్డి క్షమాపణలు వెంకట్‌రెడ్డి లైట్‌గా తీసుకున్నారు. అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సిందేనని పట్టుబట్టారు. సొంటింట్లోనే తెగ పంచాయితీల మారింది. దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే రేవంత్‌రెడ్డి క్షమాపణలపై స్పందిస్తానని, ఆ తర్వాతే మునుగోడు ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి నుంచి ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. తమతమ పార్టీ నుంచి ఎవరిని రంగంలోకి దింపాలి.. ఎలాంటి ముందుకెళ్లాలనే వ్యహాలు రచిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఇలాంటి రాజకీయాలు మరింతగా ముదురుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!