AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా గాలిపటాలు, దారం అమ్మబోం, ఢిల్లీ వ్యాపారులు

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో చైనాలో తయారైన గాలిపటాలను, సన్నని గాజు పెంకులతో చేసిన  మాంజాను  (దారాన్ని) అమ్మబోమని ఢిల్లీ లోని లాల్ కౌన్ హోల్ సేల్ వ్యాపారులు..

చైనా గాలిపటాలు, దారం అమ్మబోం, ఢిల్లీ వ్యాపారులు
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 12, 2020 | 5:59 PM

Share

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో చైనాలో తయారైన గాలిపటాలను, సన్నని గాజు పెంకులతో చేసిన  మాంజాను  (దారాన్ని) అమ్మబోమని ఢిల్లీ లోని లాల్ కౌన్ హోల్ సేల్ వ్యాపారులు నిర్ణయించారు. సాధారణంగా ప్రతి ఏడాదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. అనేక రాష్ట్రాలకు వీటిని ఈ వ్యాపారులు రవాణా చేస్తుంటారు. చైనాలో తయారైన మాంజా తో గాలిపటాలను ఎగురవేసినప్పుడు హానికరమైన, ప్రమాదకరమైన ఆ మాంజా (దారం) మెడకు చుట్టుకుని ఢిల్లీలోనే కొందరు గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా దీన్ని కొనేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. కాగా- ఈ సారి  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీటిని తాము విక్రయించబోమని వ్యాపారులు  ప్రకటించారు.

దేశంలోకెలా ఢిల్లీలోని లాల్ కౌన్ హోల్ సేల్ మార్కెట్ అత్యంత ఆకర్షణీయమైన, రంగురంగుల గాలిపటాలకు ప్రసిద్ది. చైనా ఉత్పతులను బాయ్ కాట్ చేయాలన్న పిలుపు కూడా ఊపందుకుంటోంది.

అవిసె గింజలతో లాభాలెన్నో.. భయంకర వ్యాధులకు చెక్ పెడుతుంది తెలుసా?
అవిసె గింజలతో లాభాలెన్నో.. భయంకర వ్యాధులకు చెక్ పెడుతుంది తెలుసా?
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పీఎఫ్ కొత్త ఆప్షన్.. స్మార్ట్‌ఫోన్‌తో విత్ డ్రా చేసుకునే అవకాశం
పీఎఫ్ కొత్త ఆప్షన్.. స్మార్ట్‌ఫోన్‌తో విత్ డ్రా చేసుకునే అవకాశం
పచ్చి ఉల్లిపాయ Vs వండిన ఉల్లిపాయ.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పచ్చి ఉల్లిపాయ Vs వండిన ఉల్లిపాయ.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
మహిళల లోదుస్తులు దొంగిలించే భర్తకు భార్య షాక్.. ఏం చేసిందంటే..
మహిళల లోదుస్తులు దొంగిలించే భర్తకు భార్య షాక్.. ఏం చేసిందంటే..
విజయ్ అభిమానిని చితక్కొట్టిన అజిత్ ఫ్యాన్స్.. వీడియో వైరల్
విజయ్ అభిమానిని చితక్కొట్టిన అజిత్ ఫ్యాన్స్.. వీడియో వైరల్
బంగ్లా దెబ్బకు పాకిస్తాన్ యూటర్న్.. బలమైన టీంతో బరిలోకి..
బంగ్లా దెబ్బకు పాకిస్తాన్ యూటర్న్.. బలమైన టీంతో బరిలోకి..
బ్రష్ చేసినా నోటి దుర్వాసన పోవడంలేదా.. అప్పుడేం చేయాలో తెలుసుకోండ
బ్రష్ చేసినా నోటి దుర్వాసన పోవడంలేదా.. అప్పుడేం చేయాలో తెలుసుకోండ
ఏపీలోని రైతులకు పండుగ చేసుకునే వార్త..
ఏపీలోని రైతులకు పండుగ చేసుకునే వార్త..
బ్రెస్ట్ పీస్ vs లెగ్ పీస్.. చికెన్‌లో ఏది మంచిది..?
బ్రెస్ట్ పీస్ vs లెగ్ పీస్.. చికెన్‌లో ఏది మంచిది..?