AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీటితో ఎముకల బలహీనతకు ఇక సెలవు.. 60 ల్లో కూడా 20 లా.. తాతల సీక్రెట్ ఇదే

ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న వాటికే అలిసిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే సరైన ఆహారం కూడా వీళ్ళు తీసుకోవడం లేదు. తినే కొంచం అయినా అది మంచి ఫుడ్ అయి ఉండాలి. వాటిలో ఇవి కూడా ఒకటి. వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.అవేంటో ఇక్కడ చూద్దాం...

Prasanna Yadla
|

Updated on: Aug 13, 2026 | 2:50 PM

Share

ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న వాటికే అలిసిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే సరైన ఆహారం కూడా వీళ్ళు తీసుకోవడం లేదు. తినే కొంచం అయినా అది మంచి ఫుడ్ అయి ఉండాలి. వాటిలో ఇవి కూడా ఒకటి. వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.అవేంటో ఇక్కడ చూద్దాం...

ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న వాటికే అలిసిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే సరైన ఆహారం కూడా వీళ్ళు తీసుకోవడం లేదు. తినే కొంచం అయినా అది మంచి ఫుడ్ అయి ఉండాలి. వాటిలో ఇవి కూడా ఒకటి. వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.అవేంటో ఇక్కడ చూద్దాం...

1 / 5
నువ్వులలో ఉండే క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఇ దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మార్చుతాయి. ఇంకా ఇవి రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. అంతేకాదు, గుండె ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో  కూడా ఇది హెల్ప్ చేస్తుంది.

2 / 5
ఈ నువ్వులను తీసుకోవడం వలన మన శరీరానికి  ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిలో ఉండే క్యాల్షియం, భాస్వరం వల్ల దంతాలు, ఎముకలు కూడా గట్టిగా అయ్యేలా చేస్తాయి. ఇంకా రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును ఇది తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది.

3 / 5
ఈ నువ్వుల్లో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని మొత్తాన్ని తరిమికొడుతుంది. ఇంకా చర్మం, జుట్టుకు కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది.  దీనిలో ఉండే  విటమిన్ ఇ చర్మానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది జుట్టు కుదుళ్లను కూడా బలంగా అయ్యేలా చేస్తాయి.  ఇవి తింటే అలసటను తగ్గించి, శరీరానికి శక్తిని అందిస్తుంది.

4 / 5

నువ్వులతో చేసిన ఫుడ్స్  తింటే వల్ల అధిక బరువు, ఊబకాయం నుంచి బయట పడతారు ఇంకా కంట్రోల్ కూడా అవుతుంది. 
ఎందుకంటే, దీనిలో  ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి నువ్వులతో చేసిన ఈ ఫుడ్స్  కొద్దిగా తిన్నా చాలు  కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆహారాలు తీసుకోవాలి.

నువ్వులతో చేసిన ఫుడ్స్ తింటే వల్ల అధిక బరువు, ఊబకాయం నుంచి బయట పడతారు ఇంకా కంట్రోల్ కూడా అవుతుంది. ఎందుకంటే, దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి నువ్వులతో చేసిన ఈ ఫుడ్స్ కొద్దిగా తిన్నా చాలు కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆహారాలు తీసుకోవాలి.

5 / 5
Follow Us