జబర్దస్త్ నరేష్ బిగ్ బాస్ హౌస్లో తన కామెడీతో అదరగొడుతున్నారు. నాగార్జున సైతం నరేష్ ఆటను మెచ్చుకున్నారు. టాస్కుల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటూ, దేవ్ జానీతో కలిసి సరదా లవ్ డ్రామా క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నారు. హౌస్లో గొడవలున్నా తన కామెడీతో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.