కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే నిజంగానే పిల్లలు తెల్లగా పుడతారా? అసలు వాస్తవం ఏంటి?
కుంకుమపువ్వు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. దీనిని ఆహారంలోనే కాకుండా చర్మ సౌందర్యం కోసం కూడా వాడుతుంటారు. కొంతమంది దీనిని పాలలో కలిపి తాగుతుంటారు. ముఖ్యంగా గర్భిణులు కుంకుమపువ్వు పాలు తాగితే పుట్టే బిడ్డ తెల్లగా, ప్రకాశవంతమైన రంగుతో జన్మిస్తుందని చాలామంది నమ్ముతుంటారు. మరి ఇందులో వాస్తవమెంత? నిజంగానే కుంకుమపువ్వు పాలతో పుట్టబోయే బిడ్డ రంగు మారుతుందా? వైద్య నిపుణులు ఈ విషయంపై ఏమంటున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
