India vs Zimbabwe Women 2nd T20 Live: రెండో టీ20లో రసవత్తర పోరు.. సిరీస్‌పై కన్నేసిన భారత్
IND-W vs ZIM-W 2nd T20 Live Score Updates in Telugu: తొలి T20Iలో జింబాబ్వే 20 ఓవర్లలో 114/5 చేసింది. కెలిస్ న్ధ్లోవు 42 పరుగులు, షార్నే మేయర్స్ అజేయంగా 43 పరుగులు చేశారు. భారత్ ఛేజింగ్‌లో 19/4 వద్ద తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే నికీ ప్రసాద్ 39 నాటౌట్, దీప్తి శర్మ 49 పరుగులతో 82 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను నాలుగు వికెట్ల విజయానికి చేర్చారు.

LIVE NEWS & UPDATES
-
ఈసారి టాప్ ఆర్డర్ ఏం చేస్తుంది?
తొలి మ్యాచ్‌లో 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19/4తో ఇబ్బందుల్లో పడింది. రెండో మ్యాచ్‌లో మంధానా, షఫాలీ, హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్‌పై అందరి చూపు.
-
IND-W vs ZIM-W: సిరీస్‌పై కన్నేసిన భారత్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న స్మృతి మంధానా సేన.. రాయ్‌పూర్‌లో సిరీస్‌ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
-
IND-W vs ZIM-W 2nd T20 Live Score Updates in Telugu: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న స్మృతి మంధానా సేన.. రాయ్‌పూర్‌లో సిరీస్‌ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా నికీ ప్రసాద్, దీప్తి శర్మ భారత్‌ను గట్టెక్కించారు. రెండో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరం.
Published On - Oct 18,2026 4:30 PM




