మల్లెమొక్కకు ఇలా చేస్తే చాలు.. కొమ్మకొమ్మకు మల్లెపూలే!
Prasanna Yadla
18 october 2026
Pic credit - Pinterest
ఇంకా మట్టి పూర్తిగా ఎండిపోకుండా, ఇంకా దీనిలో కొంచం కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి
నీరు నిల్వ ఉండకుండా
ఇంకా ఈ మల్లె మొక్కకు అవసరమైనంత నీటిని మాత్రమే ఈ మొక్కకు పోయాలి.
అవసరమైనంత నీటిని మాత్రమే
ఈ మల్లెమొక్క పెరుగుదలకు మీరు ఆర్గానిక్ కంపోస్ట్ ఇంకా కుళ్లిన పశువుల ఎరువును కలిపితే చాలా మంచిది
పశువుల ఎరువు
ఈ మొక్క చుట్టూ కలుపు మొక్కలను మొత్తాన్ని తీసేసి ఇంకా మట్టి మంచిగా ఉండేలా చూసుకోవాలి.
మట్టి మంచిగా ఉండేలా
ఇంకా మీరు ఎండిపోయిన కొమ్మలు, ఇంకా పాడైన ఆకులను తొలగిస్తే ఆ తర్వాత కొత్త కొమ్మలు ఈజీగా వస్తాయి
ఎండిపోయిన కొమ్మలు
అలాగే ఈ పూలు పూసిన తర్వాత మీ అవసరాన్ని బట్టి కొమ్మలను కత్తిరిస్తే మళ్ళి మంచివి వస్తాయి
కత్తిరిస్తే మళ్ళి మంచివి వస్తాయి
ఇంకా ఈ కుండీలో మల్లెమొక్క పెంచేవారు. అలాగే కింద నీరు బయటకు వెళ్లేలా చేయాలి
నీరు బయటకు వెళ్లేలా చేయాలి
ఇంకా ఈ మల్లెమొక్కకు ఎరువులు ఎక్కువగా వేయకూడదు. ఇంకా దీనివల్ల ఆకులు పెరిగి పూత మాత్రమే వస్తుంది
పూత మాత్రమే వస్తుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..