సపోటాలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇంకా మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
సపోటా
ఇంకా దీనిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక వ్యవస్థకు కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది.
విటమిన్ సి
ఇంకా సపోటాలో ఉండే చక్కెరలు శరీరానికి శక్తిని అందించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది రక్తపోటును కూడా అదుపు చేస్తుంది
సపోటా
ఇంకా సపోటాలో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతినిస్తుంది ఇంకా ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది.
ఫైబర్
ఇంకా దీనిలో దొరికే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది ఇది అవసరమైన పోషకాలలో ఒకటి.
విటమిన్ ఎ
సపోటాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి ఇవి కాపాడతాయి
యాంటీఆక్సిడెంట్లు
ఇంకా దీనిలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కూడా ఇవి తోడ్పడతాయి.
కాల్షియం, ఫాస్ఫరస్
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.