రోజులో రెండు కంటే ఎక్కువ అరటి పండ్లు తింటున్నారా?

Prasanna Yadla

18 october 2026

Pic credit - Pinterest

రోజూ అరటి పండ్లు తింటే శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. అయితే, వీటిని మితి మీరు వీటిని తీసుకుంటే సమస్యే అంటున్నారు. 

రోజూ అరటి పండ్లు

మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అరటి పండ్లు తింటున్నారా? ఇది తప్పక తెలుసుకోవాలి 

ఇది తప్పక తెలుసుకోవాలి

ఒకేసారి మరి ఎక్కువగా వీటిని తినకూడదు. అయితే రోజుకు ఎన్ని తినాలనేది మీ ఫుడ్ డైట్ మీద ఆధారపడి ఉంటుంది.

 మీ ఫుడ్ డైట్ మీద

ఇంకా ఈ అరటి పండ్లలో ఉండే పొటాషియం కండరాల పనితీరు, నరాల పనితీరుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది 

కండరాల పనితీరు

ఇంకా ఈ అరటిపండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది, మలబద్ధకం సమస్యకు ఇది తగ్గిస్తుంది

 జీర్ణక్రియ

ఈ అరటిపండ్లలో విటమిన్ బి6 ఉండటం వలన నాడీ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది .

నాడీ వ్యవస్థ పనితీరు

ఇంకా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా పొటాషియం స్థాయిలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. 

కిడ్నీ సమస్యలు

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్