నీరు ఎక్కువ తాగడం కూడా ప్రమాదకరమేనా?

samatha

17 october 2026

Pic credit - Pinterest

నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ తప్పకుండా శరీరానికి సరిపడ నీళ్లు తాగలని వైద్యనిపుణులు చెబుతుంటారు.

నీరు

దీంతో చాలా మంది నీరు ఎక్కువగా తాగడం వలన ఆరోగ్యంగా ఉంటాం అని పరిమితికి మంచి తాగుతుంటారు.

ఆరోగ్యం

మరి ఇలా నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? అంటే, దీని వలన అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయంట.

అనేక సమస్యలు

ముఖ్యంగా తాగేదాని కంటే ఎక్కువ నీరు తాగడం వలన ఇది కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పికి కారణం అవుతుందంట.

కడుపు నొప్పి

అంతే కాకుండా సోడియం స్థాయిలు పడిపోవడం వలన కొన్ని సార్లు బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నదంట.

బ్రెయిన్కు ఎఫెక్ట్

నీళ్లు ఎక్కువగా తాగడం వలన కొన్ని సార్లు తలనొప్పి వాంతులు, వికారం వంటి సమస్యలు కూడా తలెత్తే ఛాన్స్ ఉంది.

తలనొప్పి 

అంతే కాకుండా కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. అధిక మొత్తంలో నీరు తాగడం వలన కిడ్నీలు ఫిల్టర్ చేయలేవు. దీని వలన వాటిపై ఒత్తిడి పడుతుంది.

కిడ్నీల

గుండె జబ్బులు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం, ఎక్కు నీరు తాగితే కాళ్ల వాపుల వలన ఊపిరి ఆడదు. అందువలన సరిన మోతాదులో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు.

గుండె జబ్బులు