అద్దంలో తన ప్రతిబింబం చూసి పాము ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది.. వాటి సైకాలజీ గురించి తెలిస్తే!
కేవలం మనుషులు మాత్రమే కాదు, కొన్ని రకాల జంతువులకు కూడా అద్దంతో తమ ప్రతిబింబాన్ని చూసుకుని వెంటనే తమను తాము గుర్తుపట్టగలవు. కానీ మరెప్పుడైనా గమనించారా ఒక పాము ముందు అద్దం పెడితే.. అద్దంలో కనిపించే తన రూపాన్ని చూసి ఆపామే భయపడుతుంది. అంతేకాదు దానిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఎందుకు పాముకు మిగతా జంతువులకు మధ్య ఉన్న తేడా ఏమిటీ.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
