Actress Priyanka: బోనమెత్తిన సీరియల్ హీరోయిన్.. మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో
బోనాల వేడుకల్లో సామాన్యులతో సెలబ్రిటీలు భాగమయ్యారు. బోనమెత్తి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఇదే క్రమంలో ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక నల్కారీ కూడా బోనమెత్తింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
