AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊపిరితిత్తులు లేకుండా జీవిస్తుంది.. తల నరికినా రక్తం రాదు.. ఇంతకీ ఆ జీవి ఏదో తెలుసా?

ఊపిరితిత్తులు లేకుండా జీవిస్తుంది. తల కట్ చేసినా కూడా రక్తం చుక్క కూడా రాదు. అయినా అది పరుగు పెడుతుంది. ఇంతకీ ఇది ఏ జీవినో తెలుసా అంటే చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరూ దీనిని చూసి ఉండటమే కాకుండా దీనిని చూస్తేనే అసహ్యించుకుంటారు. ఇంతకీ ఏమిటంటే?

Samatha J
|

Updated on: Aug 13, 2026 | 2:32 PM

Share
మన ప్రతి ఒకరి ఇళ్లలో బొద్దింకలు అనేవి కామన్‌గా ఉంటాయి. అయితే చాలా మంది వీటిని చూసి చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. వాటిని చూస్తే చాలు భయపడిపోతారు. దీనిని చాలా లైట్ తీసుకుంటారు. కానీ ఈ చిన్న జీవి చాలా శక్తివంతమైనది అంటున్నారు నిపుణులు.  భూమిపై సంభవించిన నాలుగు అతి పెద్ద విపత్తులను , చివరకు అనుబాంబు దాడిని కూడా తట్టుకొని నిలబడినదంట. అంత శక్తివంతమైనది ఈ బొద్దింక అంటున్నారు నిపుణులు. కాగా, దీనికి సంబంధించిన మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం.

1 / 5
బొద్దింకలు ఇప్పటివి కావంట. ఇవి డైనోసార్ల కంటే పురాతమైనవి అంట. 1889లో శామ్యూల్ హాబ్బర్డ్ స్కడర్ అనే శాస్త్రవేత్త బొగ్గుగనులలో 35 కోట్ల సంవత్సరాల కిందటి బొద్దింక రెక్కలను కనుగొన్నారంట. అయితే ఆ రోజుల్లో వీటి రెక్కలు 9 సెంటిమీటర్ల పొడువు ఉండేవంట.అ అలాగే ఇవి జీవించడంలో కూడా చాలా గొప్పవి, ఎందుకు అంటే? 37.2 బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాలలో ఆక్సిజన్ నిండుకొని చాలా జీవులు అంతరించిపోయినప్పటికీ, ఇవి మాత్రం ఇంకా మనుగడ సాగిస్తూ వస్తున్నాయి.

2 / 5
అంతే కాకుండా ఎన్నో ప్రకృతివిపత్తులు సంభవించాయి. ముఖ్యంగా కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం సైబీరియాలో అగ్నిపర్వత విస్పోటనాల వలన , ఆమ్ల వర్షాల వలన భూ జీవరాశి చాలా వరకు నాశనం అయ్యింది. కానీ బొద్దింకలు మాత్రం చిత్తడి నేలల కింద దాక్కుని, కుళ్లిపోయిన ఆహారాన్ని తిని బతికాయంట. అంతే కాకుండా బిలియన్ సంవత్సరాల క్రితం గ్రేట్ లీప్ ఆఫ్ ఫైర్ విస్పోటనం చెదడం వలన 80 శాతం జీవులు చనిపోగా, బొద్దింకలు మాత్రం బతికాయంట. అలాగే, 6.6 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై 10 కిలోమీటర్ల వెడల్పుగల అగ్నిపర్వతం విస్పోటనం వలన డైనోసార్లు అంతరించాయి. కానీ బొద్దింక మాత్రం బతికి బయటపడగలిగిందంట.

3 / 5
అయితే ఇలా అనేక విపత్తుల నుంచి బొద్దింక బతికి బయటపడటానికి కారణం దాని శరీర నిర్మాణం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే, దీని శరీరం, తల , ఉదరం, తోక మూడు ప్రధాన భాగాలు విభజించబడి ఉంటాయంట.  మరీ ముఖ్యంగా బొద్దింకకు ఊపిరితిత్తులు ఉండవు. అవి కేవలం తమ శరీరానికి ఉండే చిన్న రంధ్రాల ద్వారా మాత్రమే శ్వాసిస్తాయంట. అలాగే వాటిలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల వాటి రక్తం తెల్లగా లేదా పసుపు రంగులో ఉంటుంది.

4 / 5
ముఖ్యంగా వీటిని తల నరికి వేసినా కూడా బయటకు రక్తం రాదు. ఎందుకంటే? దీని మెదడు కేవలం తలలో మాత్రమే కాకుండా, శరీరంలోని తొమ్మది వేర్వేరు గదులలో విస్తరించి ఉంటుందంట. అందువలన ఒక్క గది దెబ్బతిన్నా దానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. అందువలన తల తెగిపోయిన వెంటనే దాని మెడ భాగం మూసుకుపోతుంది. రక్తం బయటకు రాదు. అది మళ్లీ ఎప్పటిలాగే నడవగలుగుతుంది. అందుకే దీని తల నరికి వేసినా అది సహజంగానే నడుస్తుందంట. కానీ కొన్ని రోజుల తర్వాత మాత్రం మరణిస్తుందంట. ఎందుకంటే, నోరు లేకపోవడం వలన ఆహారం సరిగ్గా తీసుకోలేదు కాబట్టి.

5 / 5
Follow Us