AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 vaccine drive: రెండో రోజు ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్.. 17,072 మందికి టీకా..

రెండో రోజైన ఆదివారం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే టీకా కార్యక్రమం కొనసాగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ మనోహర్‌ ప్రకటించారు. రెండో రోజున దేశవ్యాప్తంగా...

COVID-19 vaccine drive: రెండో రోజు ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్.. 17,072 మందికి టీకా..
Sanjay Kasula
|

Updated on: Jan 17, 2021 | 8:44 PM

Share

COVID-19 vaccine drive : కోవిడ్ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భారత్‌ టాప్‌లో నిలిచిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే దేశంలో తొలి రోజు అత్యధిక మంది టీకా వేయించుకున్నారని పేర్కొంది. శనివారం దేశవ్యాప్తంగా 2,07,229 మందికి కరోనా టీకాలు వేసినట్లు తెలిపింది. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో తొలి రోజు టీకా వేయించుకున్న వారి సంఖ్య కంటే ఇది అత్యధికమని పేర్కొంది.

మరోవైపు రెండో రోజైన ఆదివారం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే టీకా కార్యక్రమం కొనసాగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ మనోహర్‌ ప్రకటించారు. రెండో రోజున దేశవ్యాప్తంగా 553 కేంద్రాల్లో 17,072 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,24,301 మంది కరోనా టీకా వేయించుకున్నారని వెల్లడించారు.

మరోవైపు తొలి రోజు, రెండో రోజు వ్యాక్సిన్ తీసుకున్న 447మందిలో స్వల్ప ప్రతికూలతలు కనపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో చాలా వరకు జ్వరం, తలనొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించాయని తెలిపింది.

ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ.. విద్యార్థులతో ముచ్చట్లు..
ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ.. విద్యార్థులతో ముచ్చట్లు..
32 సిక్సర్లు, 445 పరుగులు.. ఇంగ్లాండ్‌పై మరోసారి విధ్వంసం?
32 సిక్సర్లు, 445 పరుగులు.. ఇంగ్లాండ్‌పై మరోసారి విధ్వంసం?
ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే ప్రీ-యోగా' ఫుడ్స్
ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే ప్రీ-యోగా' ఫుడ్స్
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!
హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!
భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!