Rahul Gandhi: ఆర్ఎస్‌ఎస్‌ను ఇక నుంచి ఆ పేరుతో పిలవబోను.. ‘సంఘ్ పరివార్’’పై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Rahul Gandhi: కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆర్ఎస్‌ఎస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ ను ‘సంఘ్ పరివార్’ అని..

Rahul Gandhi: ఆర్ఎస్‌ఎస్‌ను ఇక నుంచి ఆ పేరుతో పిలవబోను.. ‘సంఘ్ పరివార్’’పై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rahul Gandhi
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 26, 2021 | 12:27 AM

Rahul Gandhi: కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆర్ఎస్‌ఎస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ ను ‘సంఘ్ పరివార్’ అని ఇకపై పిలవబోనని స్పష్టం చేశారు. యూపీలో కేరళకు చెందిన సన్యాసినిని ఇతర సన్యాసులు వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రాహుల్ గాంధీ.. సంఘ్ పరివార్ చేస్తున్న దుర్మార్గపు ప్రచారం ద్వారా సమాజంలోని రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గురువారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ఇవాళ్టి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేదా ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సమూహాలను ‘సంఘ్ పరివార్’ అని పిలవడం సరైంది కాదన్నారు. సంఘ్ పరివార్ అంటే..ఐక్య కుటుంబం అని చెప్పుకొచ్చిన రాహుల్ గాంధీ.. ఒక కుటుంబంలో మహిళలు, పెద్దలు, వారి పట్ల గౌరవ భావం, కరుణ, అప్యాయత కలిగి ఉంటారన్నారు. కానీ ఈ ఆర్ఎస్ఎస్‌కు దేనితోనూ సంబంధాలు లేవు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలను సంఘ్ పరివార్ అని పిలవడం సరైంది కాదని నేను నమ్ముతున్నాను. కుటుంబంలో మహిళలు ఉన్నారు, వృద్ధుల పట్ల గౌరవం ఉంది, కరుణ, ఆప్యాయత ఉంది. ఇది ఆర్ఎస్ఎస్‌లో లేదు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆ కారణంగానే ఆర్ఎస్ఎస్‌ను ఇక నుంచి సంఘ్ పరివార్ అని పిలవబోను అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Also read:

Black Grapes: నల్ల ద్రాక్ష పండ్లను తీంటున్నారా?.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో.. ఓటర్లకు ఏం చెబుతున్నారో.. అంతా కన్ఫ్యూజన్.!

Shooting World Cup: షూటింగ్ ప్రపంచకప్​లో భారత్ జోరు.. మహిళల 25 మీటర్ల పిస్టల్ గ్రూప్ విభాగంలో స్వర్ణం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!