Watch Video: చంద్రబాబుతో సీఎం స్టాలిన్ భేటీ.. ఈ అంశాలపై చర్చ..

చంద్రబాబుతో తమిళనాడు సీఎం స్టాలిన్‌ భేటీ అయ్యారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బాబును కలిశారు. ఇద్దరి మధ్య కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకుగాను 165 స్థానాల్లో ఘనవిజయం సాధించడంపై చంద్రబాబుకు ఆయన కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాది అభివృద్ధిలో బాబు ముఖ్యపాత్ర పోషించాలని చంద్రబాబును కోరారు సీఎం స్టాలిన్. కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాల పురోగతికి కృషిచేస్తారని నమ్మకం ఉందన్నారు.

Watch Video: చంద్రబాబుతో సీఎం స్టాలిన్ భేటీ.. ఈ అంశాలపై చర్చ..
Chandrababu
Follow us
Srikar T

|

Updated on: Jun 06, 2024 | 7:55 AM

చంద్రబాబుతో తమిళనాడు సీఎం స్టాలిన్‌ భేటీ అయ్యారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బాబును కలిశారు. ఇద్దరి మధ్య కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకుగాను 165 స్థానాల్లో ఘనవిజయం సాధించడంపై చంద్రబాబుకు ఆయన కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాది అభివృద్ధిలో బాబు ముఖ్యపాత్ర పోషించాలని చంద్రబాబును కోరారు సీఎం స్టాలిన్. కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాల పురోగతికి కృషిచేస్తారని నమ్మకం ఉందన్నారు. అయితే జూన్ 5న ఎన్డీయే ముఖ్యనేతల సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. ఈక్రమంలోనే చెన్నై విమానాశ్రయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు తమిళనాడు సీఎం స్టాలిన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!