MGNREGS: కరోనా తరువాత జాతీయ ఉపాధి హామీ పథకానికి పెరుగుతున్న డిమాండ్.. కానీ..

MGNREGS:  దేశంలో ఉపాధి హామీ పథకానికి రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువమంది MGNREGS కోసం ఎక్కువగా వెచ్చిస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో అంశం ఏంటంటే..

MGNREGS: కరోనా తరువాత జాతీయ ఉపాధి హామీ పథకానికి పెరుగుతున్న డిమాండ్.. కానీ..
Mgnregs
Follow us

|

Updated on: Feb 16, 2022 | 8:49 AM

MGNREGS:  దేశంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువమంది MGNREGS కోసం ఎక్కువగా వెచ్చిస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో అంశం ఏంటంటే.. కరోనా ప్యాండమిక్ కు ముందు కన్నా ఇప్పుడు ఉపాధి హామీ పనులు చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 98 వేల కోట్లను వెచ్చించింది. బడ్జెట్ లో వాస్తవంగా కేంద్రం కేటాయించిన రూ. 73 వేల కోట్ల కంటే ఖర్చు 34 శాతం పెరిగింది.

ప్రస్తుతం బడ్జెట్ లో కేంద్రం ఉపాధి హామీ కోసం చేసిన కేటాయింపులు పని కోసం ప్రస్తుత డిమాండ్‌ను పూర్తిగా అందించలేక పోతోంది. దీని వల్ల 31.6 కోట్ల మంది నమోదిక ఉపాధి కార్మికులు లబ్ధికి దూరం కానున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంటరీ ప్యానల్ లోని రూరల్ డెవలెప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ ముందు వివరాలు ఉంచడం జరిగింది. ప్యానల్ దీనికి సంబంధించి లోక్ సభకు ఒక నివేధికను అందించింది.

ఇవీ చదవండి..

Anjanadri-TTD: ఆంజ‌నేయుడి జ‌న్మస్థాన అభివృద్ధికి టీటీడీ శ్రీకారం.. మరికాసేపట్లో శంఖుస్థాపన కార్యక్రమం..

Hyderabad: సర్టిఫికెట్లు బాబు.. సర్టిఫికెట్లు.. డబ్బులుంటే ఏదైనా ఇచ్చేస్తామంటున్న గ్యాంగ్..!

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!