Car AirBags: ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు పని చేయకపోతే వారిదే బాధ్యత.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

Car AirBags: కారుకు ఎయిర్ బ్యాగ్ చాలా ముఖ్యం. ప్రమాద సమయంలో ఈ ఎయిర్ బ్యాగ్స్ వ్యక్తుల ప్రాణాలను కాపాడుతాయి.

Car AirBags: ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు పని చేయకపోతే వారిదే బాధ్యత.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
Air Bags
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 23, 2022 | 2:06 PM

Car AirBags: కారుకు ఎయిర్ బ్యాగ్ చాలా ముఖ్యం. ప్రమాద సమయంలో ఈ ఎయిర్ బ్యాగ్స్ వ్యక్తుల ప్రాణాలను కాపాడుతాయి. ఇప్పటి వరకు ప్రతీ కారుకు రెండు ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా ఉండేవి. అయితే, ఎయిర్ బ్యాగుల విషయంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్ పని చేయకపోతే సదరు కంపెనీయే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్ పని చేయకపోవడంపై శైలేంద్ర భట్నాగర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన ధర్మాసనం.. బాధితులకు రూ. 3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కార్లు తయారీ సంస్థ హ్యుందాయ్‌ను ఆదేశించింది.

శైలేంద్ర భట్నాగర్ 2015లో హ్యుందాయ్ క్రెటా కారును కొనుగోలు చేశారు. 2017లో కారు ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్ పని చేయకపోవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో కార్ సెఫ్టీ ఫీచర్స్‌ను సవాల్ చేస్తూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు శ్రైలేంద్ర. ఆ తరువాత కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎయిర్ బ్యాగ్ పని చేయకపోవడానికి బాధ్యత వహిస్తూ రూ.3 లక్షల నష్టపరిహారం అందించడంతో పాటు.. వాహనాన్ని రీప్లేస్ చేయాలని కూడా ఆదేశించింది.

జనవరి 1, 2022 నుండి డబుల్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనసరి.. ప్రయాణికుల భద్రతను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. జూలై 2019లో, అన్ని కార్లకు డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేసింది. జనవరి 1, 2022 నుండి కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ నిబంధనను తప్పనిసరి చేశారు. ఇప్పుడు కారులోని సీట్ల ఆధారంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చెప్పారు. ఎనిమిది సీట్ల వాహనాలకు అవసరమైన ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తయారు చేయాలని కంపెనీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నిబంధన అక్టోబర్ 1, 2022 నుంచి అమల్లోకి రానుంది.

Also read:

Hyderabad Weather Report: తెలంగాణ వాసులకు శుభవార్త.. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో..

Ukraine – Russia War: ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో కీలక పరిమాణం.. సంచలన ప్రకటన చేసిన పుతిన్..!

Kalyana Laxmi Scheme: కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులతో ఎమ్మెల్యే బిగాల ఆత్మీయ సమ్మేళనం.. తన స్వంత ఖర్చులతో..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!

ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్

శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!