AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆయుధాలు స్వాధీనం

పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో పాకిస్తాన్ కు ఆనుకుని ఉన్న గ్రామ పొలంలో ఓ బ్యాగ్ లో దాచిన ఆయుధాలు బయట పడ్డాయి. వీటిలో మూడు ఏకే 47 రైఫిల్స్, రెండు అధునాతన పిస్టల్స్, 20 తూటాలు, మ్యాగజైన్లు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి రహస్యంగా వీటిని ఇక్కడికి తరలిస్తున్నట్టు భావిస్తున్నారు. వీటిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకుని ‘ఇన్వెస్టిగేషన్’ మొదలు పెట్టింది.  

Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 12, 2020 | 6:21 PM

Share

పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో పాకిస్తాన్ కు ఆనుకుని ఉన్న గ్రామ పొలంలో ఓ బ్యాగ్ లో దాచిన ఆయుధాలు బయట పడ్డాయి. వీటిలో మూడు ఏకే 47 రైఫిల్స్, రెండు అధునాతన పిస్టల్స్, 20 తూటాలు, మ్యాగజైన్లు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి రహస్యంగా వీటిని ఇక్కడికి తరలిస్తున్నట్టు భావిస్తున్నారు. వీటిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకుని ‘ఇన్వెస్టిగేషన్’ మొదలు పెట్టింది.

Follow Us
ఇంటర్‌ ప్రవేశాలకు TGRJC CET 2026 దరఖాస్తులు ప్రారంభం

చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ధోనీ రీఎంట్రీ డేట్ ఫిక్స్

ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా..

థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..

NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం

మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..

మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?

మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..

వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి